చెప్పుకోండి చూద్దాం.........
జీడి వారి కోడలు-- వేడి వారి మరదలు-- వైశాఖమాసంలో వగదస్తుంది...... ఏమిటది?????
జవాబు: మామిడిపండు...
అడవిలో పుట్టాను నల్లగా మారాను-- మీ ఇంటికొచ్చాను ఎర్రగా మారాను-- కుప్పలో పడ్డాను తెల్లగా మారాను ..... ఏమిటది???????
అడవిలో పుట్టాను నల్లగా మారాను-- మీ ఇంటికొచ్చాను ఎర్రగా మారాను-- కుప్పలో పడ్డాను తెల్లగా మారాను ..... ఏమిటది???????
జవాబు: బొగ్గు
అడ్డం కొస్తే చక్రం-- నిలువు కోస్తే శంఖం
ఏమిటది?????
జవాబు: ఉల్లిపాయ
అద్దంకి చెరువులో ముద్దంకి పిట్ట ముక్కున బంగారం పెట్టుకొని తోకతో నీరు త్రాగుతుంది ... ఏమిటది?????
జవాబు: దీపం
అనంతమైన చెట్టుకు అరవై కొమ్మలు-- కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు ---రెండేకాయలు....... ఏమిటది??????
జవాబు: నక్షత్రాలు .. సూర్యుడు.. చంద్రుడు..
ఆకాశమున తిరుగునది పక్షి కాదు-- తోక కలిగియుండు కోతి కాదు--- తాడు కలిగియుండు తలుపు యెద్దును కాదు ......ఏమిటది???????
ఆకాశాన అరవై గదులు --గదికొక్క సిపాయి--- సిపాయికొక తుపాకీ .....ఏమిటది??????
ఇంటి రంగు ఎరుపు --దాని లోపల తెలుపు-- నలుపు మనుషులుంటారు ...... ఏమిటది ?????
జవాబు: గాలిపటం
ఆకాశాన అరవై గదులు --గదికొక్క సిపాయి--- సిపాయికొక తుపాకీ .....ఏమిటది??????

No comments:
Post a Comment