మీ చేతులను సేవకు, మీ హృదయాన్ని ప్రేమకు ఉపయోగించండి ..మదర్ థెరిస్సా
నేను బతికినన్నాళ్లు నేర్చుకుంటూనే ఉంటాను ...రామకృష్ణ పరమహంస
బలమే జీవనం. బలహీనతే మరణం. స్వామి వివేకానంద
లేని గొప్పదనం ఉందని చెబితే ఉన్న గొప్పదనం కాస్తా ఊడిపోతుంది .మహాత్మాగాంధీ
ప్రేమ అనేది మాటలతో వచ్చేది కాదు మదర్ థెరిస్సా
నమ్మకమున్న వాడే అన్నీ ఉన్నవాడు-- రామకృష్ణ పరమహంస
ఈ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అదే జరిగిపోతాయి .స్వామి వివేకానంద
మనిషి ఎప్పుడు సత్యాన్ని పలికితేనే సత్య పురుషుడు అయినా పరమాత్ముడిని దర్శించగలడు --రామకృష్ణ పరమహంస
విమర్శ ఒక్కోసారి నిన్ను బాధించవచ్చు కానీ అదే నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా రూపు దిద్దుతుంది .విన్స్టన్ చర్చిల్
నీకోసం జీవిస్తే నీలోనే నిలచిపోతావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు --అంబేద్కర్
మార్పుకి అజ్ఞానం భయపడుతుంది .జవహర్లాల్ నెహ్రూ
ఎంత ప్రచారం చేసినా అధర్మం ధర్మం కాదు --మహాత్మాగాంధీ
పరాజయం నుండి గుణపాఠం నేర్చుకోవాలి. విజయం నుండి వినయం నేర్చుకోవాలి.
ఓటమి ఎదురవగానే నిరాశ చెందకూడదు అది కొత్త ప్రేరణకు పునాది కావాలి --జవహర్లాల్ నెహ్రూ
మరణించడం కన్నా యాతనలను అనుభవించడానికే మనిషికి ఎక్కువ సాహసం కావాలి-- నెపోలియన్
మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం-- చేగువేరా
కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు --వివేకానంద
మనస్ఫూర్తిగా పనిచేయనివారు జీవితంలో విజయాన్ని సాధించలేరు అబ్దుల్ కలాం
పరిస్థితులు ఎంత దారుణంగా నైనా ఉండని నేను అవకాశాలను సృష్టించు కుంటా--- బ్రూస్లీ
విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది ---మహాత్మాగాంధీ
మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో నిండి ఉండాలి-- మదర్ థెరిస్సా
విప్లవాలు, నేరాలు, పేదరికం నుంచే పుట్టుకొస్తాయి అరిస్టాటిల్
అబద్ధానికి వేగం ఎక్కువ. నిజానికి ఓపిక ఎక్కువ.
సహాయం చేసి మర్చిపో సహాయం పొందితే గుర్తుంచుకో --మహాత్మాగాంధీ
ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వితే అదే వారికి నువ్విచ్చే బహుమతి ___మదర్ థెరిస్సా

No comments:
Post a Comment