* పాములకు రెక్కలు, రెప్పలు చెవులు ఉండవు .
* తాబేలుకు కళ్ళు ఉండవు.
* నత్త రక్తం నీలం రంగులో ఉంటుంది.
* మొసలి తన దవడ పైభాగాన్ని కదల్చ గలదు.
* నీటి ఏనుగు చమట ఎరుపు రంగులో ఉంటుంది.
* జలగకు 10 కన్నులు ఉంటాయి.
* పక్షులకు మూత్రపిండాలు( కిడ్నీలు) ఉండవు.
* గుర్రం తన జీవితకాలమంతా నిలబడే ఉంటుంది.
* ఆడదోమలే మనుషులను కుడతాయి.
* తేనెటీగకు ఐదు కన్నులు ఉంటాయి .
* కివి పక్షి కి అసలు రెక్కలు ఉండవు.

No comments:
Post a Comment